'ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు'

'ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు'

ప్రకాశం: ప్రజలకు సరైన వైద్యం అందటం లేదని దర్శి ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం దర్శి పట్టణం వైసీపీ కార్యాలయంలో ఈనెల 12న జరిగే వైసీపీ పోరాట సమ్మెకు సంబంధించిన పోస్టర్లు ఆయన ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం 12 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అన్యాయం అని పేర్కొన్నారు.