అతడు వెరీ బిగ్ మ్యాన్ అవుతాడు: అమిత్ షా
బీహార్ మాజీ Dy.CM సామ్రాట్ చౌధరీపై కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సామ్రాట్‌ను.. ప్రధాని మోదీ 'బిగ్ మ్యాన్, వెరీ బిగ్ మ్యాన్' చేస్తారని అన్నారు. 'సామ్రాట్ చౌధరీ పుట్టింది ఇక్కడే. ఆయన కోసం ఈ స్థానాన్ని వదులుకోవాలని సిట్టింగ్ MLA (JDU) రాజీవ్ సింగ్‌ను ఒప్పించాము' అని పేర్కొన్నారు.