మారిన విద్యుత్ అధికారుల ఫోన్ నంబర్లు

NRML: భైంసాలోని విద్యుత్ సబ్ స్టేషన్,అధికారుల ఫోన్ నంబర్లను ప్రభుత్వం మార్చింది. భైంసా ఏడీఈ 8712482494, భైంసా ఏఈ 8712482395, సబ్ ఇంజనీర్ 8712482450, భైంసా సబ్ స్టేషన్ 8712482446, ధనానివాలా సబ్ స్టేషన్ 8712482448, ఆర్టీఏ చెక్ పోస్ట్ సబ్ స్టేషన్ 8712482449 లైన్ ఇన్‌స్పెక్టర్లు 8712482437, 8712482438 వినియోగదారులు మారిన నంబర్లతో సంప్రదించాలని అధికారులు సూచించారు.