'ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేద్దాం'

'ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేద్దాం'

ప్రకాశం: చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్య, యువనాయకుడు గౌరీ అమర్నాథ్, మహేందర్ నాథ్ చీరాల నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు ముప్పవరపు వీరయ్యచౌదరి ఉండవల్లి నివాసంలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. చీరాలలో ఘనవిజయం సాధించిన కొండయ్యకి శుభాకాంక్షలు తెలిపారు.