శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయ ఉద్యోగి గుండెపోటుతో మృతి
TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు. దేవస్థానంలో ఈఈగా పనిచేస్తున్న మురళీధర్ రెడ్డికి శుక్రవారం రాత్రి గుండెపోటు వచ్చింది. సమాచారం అందుకున్న ఆలయ అధికారులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.