అవ్వాతాతలకు పెద్ద కొడుకుగా సీఎం

అవ్వాతాతలకు పెద్ద కొడుకుగా సీఎం

వ్వాతాతలకు పెద్ద కొడుకుగా సీఎం చంద్రబాబు అండగా నిలుస్తున్నారని మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్రరెడ్డి స్పష్టం చేశారు. శనివారం మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలో అవ్వాతాతలకు రాఘవేంద్రరెడ్డి పింఛన్లను పంపిణీ చేశారు. ప్రతి నెల ఒకటో తారీఖునే క్రమం తప్పకుండా అవ్వాతాతలకు సీఎం చంద్రబాబు ఇంటి వద్దకే పింఛన్ల అందజేస్తున్నారన్నారు.