'పరిశోధన ఫలితాలను పుస్తక రూపంలో ముద్రించాలి'

'పరిశోధన ఫలితాలను పుస్తక రూపంలో ముద్రించాలి'

MBNR: పరిశోధన ఫలితాలను పుస్తక రూపంలో ముద్రించి భవిష్యత్తు తరాలకు అందించాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ ఆచార్య, జీఎన్ శ్రీనివాస్ అన్నారు. పాలమూరు యూనివర్సిటీలోని వాణిజ్య శాస్త్ర విభాగ అధ్యాపకుడు శ్రీనివాస్ సమర్పించిన పీహెచ్డీ థీసిస్‌ను లాంబార్డ్ అకాడమి పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. ఈ సందర్భంగా నా పుస్తకాన్ని వీసి ఆవిష్కరించారు.