కానిస్టేబుల్‌ను సన్మానించిన ఎస్సై

కానిస్టేబుల్‌ను సన్మానించిన ఎస్సై

NDL: మహానందిలో ఓ కుటుంబానికి చెందిన బాబు కారులోనే ఉండిపోవడంతో అప్రమత్తంగా గుర్తించి కాపాడిన కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ను మంగళవారం ఎస్సై రామ్మోహన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఎస్సై మాట్లాడుతూ.. విధి నిర్వహణలో భాగంగా సమయస్ఫూర్తితో చంద్రశేఖర్ స్పందించడం అభినందనీయమని పేర్కొన్నారు. పోలీసులు ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు.