VIDEO: 'ఎవరి మైండ్ సెట్ మరాలో ఆలోచించుకోవాలి'

VIDEO: 'ఎవరి మైండ్ సెట్ మరాలో ఆలోచించుకోవాలి'

GNTR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లు వేసి, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి ప్రేమసాని చంద్రశేఖర్ తెలిపారు. తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మైండ్‌ సెట్ మారాలని సూచించారు. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ వస్తుంటే, జగన్ తన నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేసినా కనీసం ఇటుక కూడా వేయలేదన్నారు.