నిరూపిస్తే దేనికైనా సిద్ధం: సంధ్యారాణి

నిరూపిస్తే దేనికైనా సిద్ధం: సంధ్యారాణి

AP: తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సవాల్ విసిరారు. ఏ దేవుడి ముందైనా ప్రమాణానికి సిద్ధమన్నారు. తప్పు చేయలేదని జగన్ ఒప్పుకుంటారా? అని నిలదీశారు. రాజకీయాల కోసం గిరిజనులను వాడుకుంటున్నారని  మండిపడ్డారు.