బస్ స్టాండ్ లేక ప్రయాణికుల ఇక్కట్లు

బస్ స్టాండ్ లేక ప్రయాణికుల ఇక్కట్లు

ASR: మారేడుమిల్లిలో బస్ స్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటక ప్రాంతం కావడంతో నిత్యం పర్యాటకులు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. బస్సుల కోసం ఎండనక, వాననక రోడ్ల మధ్యలోనే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు బస్సు స్టాప్ నిర్మించాలని స్థానికులతోపాటు పర్యటకులు కోరుతున్నారు.