ధ్వజ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మేల్యే

ధ్వజ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మేల్యే

NLR: నరుకూరు గ్రామంలో పురాతన శ్రీ కాశి విశ్వేశ్వర ప్రసునాంబ శివాలయంలో ఇవాళ ఆగమ పండితుల ద్వారా ధ్వజస్తంభం ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆలయ మర్యాదలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కావాలిస్సిన ఏర్పాట్లను చేస్తామన్నారు. అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.