VIDEO: మునగాల మండల వ్యాప్తంగా సంబురంగా హోలీ వేడుకలు
SRPT: మునగాల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మంగళవారం హోలీ సంబరాలు సంబురంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మండల పరిధిలోని రేపాల గ్రామంలో చిన్నారులు రంగులను ఒకరిపై ఒకరు చల్లుతూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. అన్ని గ్రామాలలో ఎక్కడ చూసినా హోలీ సంబరాల దృశ్యాలు కనిపించాయి.