పాక్‌కు చెందిన యుద్ధ విమానాలు కూల్చివేత

పాక్‌కు చెందిన యుద్ధ విమానాలు కూల్చివేత

8 చోట్ల పాక్ మిసైళ్లను భారత ఆర్మీ కూల్చివేసింది. జమ్ము సివిల్ ఎయిర్ పోర్టు, RSపుర, చానీ హిమత్‌లో మిసైల్స్ ప్రయోగించింది. భారత ఆర్మీ స్థావరాలపై దాడికి యత్నించింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన F-16, రెండు JF-17ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను భారత ఆర్మీ S-400తో కూల్చివేసింది. సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చిన జెట్‌లను కూల్చివేసింది.