కూతురు జ్ఞాపకార్థం పాఠశాలకు కుర్చీలు అందజేత

MBNR: జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్ తన కూతురు హప్సా జ్ఞాపకార్థం గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలకు ఇవాళ 20 కుర్చీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయిని రవీందర్ రెడ్డి, బీపీఆర్ పాండురంగ, విట్టల్, బెల్లం వెంకటయ్య, బొడ్డుపల్లి వెంకటేష్, అంగన్వాడి టీచర్ కవిత, ఆయమ్మ సత్యమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ కుమార్ పాల్గొన్నారు.