ఆ అపార్ట్‌మెంట్ ఎవరూ కొనరు: సీఎం రేవంత్

ఆ అపార్ట్‌మెంట్ ఎవరూ కొనరు: సీఎం రేవంత్

TG: గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ కోల్పోతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ అపార్ట్‌మెంట్ భవిష్యత్తులో ఎందుకూ పనికిరాదని.. దానిని ఎవరూ కొనబోరని వ్యాఖ్యానించారు. అసలు గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తాము మధు‌రిడ్జ్ ఆపార్ట్‌మెంట్ కావాలని అడగలేదని స్పష్టం చేశారు.