అధ్వానంగా పొదలకూరు-నెల్లూరు ప్రధాన రహదారి

అధ్వానంగా పొదలకూరు-నెల్లూరు ప్రధాన రహదారి

NLR: ఇటీవల కురిసిన వర్షాలకు పొదలకూరులో టైలర్స్ కాలనీ వద్ద పొదలకూరు-నెల్లూరు ప్రధాన రహదారిలో పెద్ద గుంతలు ఏర్పాడ్డాయి. నిత్యం వేలాదిమంది ప్రయాణికులు ఇటువైపు ప్రయాణాలు సాగిస్తుంటారు. గుంటల్లో నీరు చేరి లోతు అర్థంకాక ప్రమాదాలకు గురువుతున్నారు. ఇప్పటికైనా గుంతలకు సరి చేయాలని స్థానికులు కోరుతున్నారు.