గణేష్ మండప నిర్వాహకులకు ఎస్సై సూచనలు

MDK: జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్ కల్ మండలం పరిధిలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ కీలక సూచనలు చేశారు. policeportal.tspolice.gov.in లింక్‌లో గణేష్ మండపం వివరాలను నమోదు చేసి, జిరాక్స్ కాపీని పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని తెలిపారు.