ఇంటి వద్దకే పింఛన్‌లు పంపిణీ: ఎమ్మెల్యే
NDL: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో శారద నగర్‌లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పింఛన్‌లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి ఆమె నగదు అందజేశారు. వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు తప్పుతాయని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం అని వివరించారు. ఈ కార్యక్రమంలో బద్రి సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.