'నక్సలిజాన్ని రూపుమాపేందుకు ప్రధాని మోడీ చర్యలు'

కరీంనగర్ జిల్లా కేంద్రంలో శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నక్సల్స్ నరమేధం మేదో మధనం సదస్సు నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆపరేషన్ ఖాగర్‌పై సీఎం రేవంత్ రెడ్డి, విపక్ష నేత కేసీఆర్ కాంగ్రెస్ నేతలు, పౌరహక్కుల నేతల వ్యాఖ్యలను బండి ఖండించారు. నక్సలిజాన్ని రూపుమాపేందుకు ప్రధాని మోడీ కఠినంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు.