VIDEO: జిల్లాలో భారీ కొండ చిలువ కలకలం

VIDEO: జిల్లాలో భారీ కొండ చిలువ కలకలం

VKB: జిల్లాలో భారీ కొండ చిలువ కలకలం రేపింది. అనంతగిరి ఫారెస్టుకి ఆనుకుని ఉన్న జైదుపల్లి రైల్వే బ్రిడ్జి కింద భారీ కొండ చిలువ కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురైనారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు దానిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.