VIDEO: నేను అలాంటి రకం కాదు: ఎంపీ కేశినేని

NTR: నందిగామ ఎంపీ కేశినేని చిన్ని సోషల్ మీడియా ట్వీట్‌లపై బుధవారం స్పందించారు. దేశం మనకు ముఖ్యమని, దేశం.. శత్రువు దేశాలతో దాడి చేస్తుందని అటువంటి సమయంలో రాజకీయాలు మాట్లాడడం సబబు కాదన్నారు. రేపు, ఎల్లుండి కానీ వాస్తవాలు తెలియజేస్తానన్నారు. ఎక్కడో దాక్కొని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టే రకం తాను కాదన్నారు. అభివృద్ధి చూసి నాపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.