నేడు తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

నేడు తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

AP: అనంతపురం జిల్లా తాడిపత్రికి ఇవాళ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోర్టు ఆదేశాలతో వెళ్లనున్నారు. తాడిపత్రికి పెద్దారెడ్డి రాకుండా ఇటీవల పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. మరోసారి పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనతో ఉత్కంఠగా మారింది. పెద్దారెడ్డి రానుండటంతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.