కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ చిట్టాపూర్‌లో వైద్యుడి నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి
★ గూడెం గ్రామంలో తండ్రిని చంపిన కుమారుడు అరెస్టు
★ గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం రూ. 5 కోట్లు మంజూరు
★ చిగురుమామిడిలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం