ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* ఆదిలాబాద్‌లో యూనిటీ మార్చ్‌లో పాల్గొన్న MP నగేశ్, MLA పాల్వాయి
* ఉట్నూర్‌లో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన MLA బొజ్జు పటేల్
* మంచిర్యాలలో పేలుడు పదార్థాలు కలిగిన కేసులో ఒకరికి జైలు శిక్ష
* నిర్మల్‌లో లాయర్‌పై దాడి.. న్యాయవాదుల ఆందోళన