మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి

మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి

AKP: జిల్లాలో వర్షాలు పడుతున్నందున వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నందున మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోని క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేయాలన్నారు.