'సమ్మెను జయప్రదం చేయండి'

'సమ్మెను జయప్రదం చేయండి'

SDPT: మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్‌‌కు, సహా జిల్లా అధికారులకు సమ్మె నోటీసులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలన్నారు.