ఆధార్ కార్డు జిరాక్స్ అవసరం లేదు..!

ఆధార్ కార్డు జిరాక్స్ అవసరం లేదు..!

హోటల్స్, ట్రావెల్ ఏజెన్సీలు వంటి సంస్థలు ఇకపై కస్టమర్ల నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ లేదా ఫొటో కాపీలను సేకరించడానికి లేదా నిల్వ చేయడానికి అవకాశం లేదు. ప్రభుత్వం ఆధార్ వినియోగాన్ని పూర్తి డిజిటల్ ధ్రువీకరణకు మారుస్తోంది. దీని ద్వారా కస్టమర్ల వ్యక్తిగత డేటా భద్రత అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. అయితే మరో 18 నెలల్లో ఈ నిబంధనలు పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయి.