VIDEO: 'పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి'
SKLM: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి అని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గోనె సంచులను రైతాంగానికి అందించడంలో తీవ్రంగా విఫలం అవుతుంది అని రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం పతనం తప్పదని హెచ్చరించారు.