హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

SRPT: కోదాడ మండలం నల్లబండగూడెం హైస్కూల్‌ను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే వంటగదిని పరిశీలించి, నిర్వాహకులకు పరిశుభ్రతపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.