పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

ఉద్యోగినులకు నెలసరి సెలవు తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రం?
1. ఆంధ్రప్రదేశ్‌
2. తెలంగాణ
3. కర్ణాటక  
4. మహారాష్ట్ర

నిన్నటి ప్రశ్న: భారతదేశంలో గాంధీజీ చేసిన మొదటి ఉద్యమం?
జవాబు: చంపారన్‌ సత్యాగ్రహం