'అభ్యుదయం సైకిల్ యాత్రను విజయవంతం చేయాలి'

'అభ్యుదయం సైకిల్ యాత్రను విజయవంతం చేయాలి'

SKLM: జిల్లాలో ఈనెల 15వ తేది నుంచి 29 వరకు జరిగే "అభ్యుదయం సైకిల్ యాత్ర"ను పోలీసు శాఖతో అన్ని విభాగాల సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఇవాళ జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ యువతలో అవగాహన కల్పించేందుకు విద్యార్థులను సైకిల్ యాత్రలో భాగస్వామ్యం చేయాలని అన్నారు.