మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

KNR: LMD డ్యామ్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన మహిళను లేక్ అవుట్ పోస్ట్ పోలీసులు సకాలంలో రక్షించారు. ముల్కనూర్‌కు చెందిన పి. రాణి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. డయల్ 100 సమాచారంతో RSI రమేశ్ బృందాం అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ప్రభుత్య ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో కాపాడిన సిబ్బందిని CP గౌస్ ఆలం అభినందించారు. కాగా, ఆత్మహత్యయత్నంకు గల కారణాలు తెలియాల్సి ఉంది.