పీఎం ముద్ర యోజనపై అవగాహన కార్యక్రమం
WNP: పీఎం ముద్ర, పీఎం ఈజీపి స్కీమ్‌లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉపాధి కోసం ఎదురుచూసిన నిరుద్యోగులకు చివరి ఏడాది విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని జనరల్ మేనేజర్ జ్యోతి తెలిపారు. గురువారం వనపర్తి జిల్లా మహిళా డిగ్రీ కళాశాలలో పారిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జ్యోతి మాట్లాడారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.