హాస్టల్ భవనం పై నుంచి దూకి విద్యార్థి ఆత్మ హత్యాయత్నం

VKB: వికారాబాద్ జిల్లాకి చెందిన విద్యార్థి షాద్‌నగర్ పట్టణంలోని బాలుర వసతి గృహం మూడవ అంతస్తుపై నుండి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చువుతున్న కులక్చర్ల (M), అనంత సాగర్(vill )చెందిన చందు ఈరోజు మధ్యాహ్నం బిల్డింగ్ పై నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.