టీబీ ఫ్రీ కామారెడ్డికి సమాయత్తం

టీబీ ఫ్రీ కామారెడ్డికి సమాయత్తం

KMR: జిల్లాలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా నేటి నుంచి 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లా వైద్య&ఆరోగ్య శాఖ మంగళవారం ప్రారంభించనుంది. అన్ని ప్రాథమిక ఆరోగ్య, కమ్యూనిటీ, ఏరియా ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు విస్తృత స్థాయి అవగాహనలు కల్పించనున్నారు. టీబీ లక్షణాలతో బాధపడే వ్యక్తుల తెమడ శాంపిల్స్ సేకరించనున్నారు.