ఎమ్మెల్సీనీ సన్మానించిన బొబ్బిలి రామకృష్ణ

ఎమ్మెల్సీనీ సన్మానించిన బొబ్బిలి రామకృష్ణ

NZB: కాంగ్రెస్ నిజామాబాద్ నగరాధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ MLC బల్మూరి వెంకట్‌ను HYD లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లాలో రాజకీయాలపై వారిరువురు చర్చించారు. అలాగే మొదటి విడత జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడారు.