VIDEO: కొబ్బరి చెట్టుపై పిడుగు
CTR: సదుం మండలంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. కొర్లకుంట వారి పల్లెలో గ్రామ సమీపంలో నాగభూషణం చెందిన పంట పొలాల వద్ద కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. మంటలు చెలరేగాయి.పిడుగు ధాటికి స్థానికులు భయపడ్డారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో వాగులు వంకలు పొంగిపొరలుతున్నాయి.