జీతాలు విడుదల చేయాలని సమ్మె

SDPT: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్లు మంగళవారం ధర్నా నిర్వహించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.18 వేల వేతనం పెంచాలని కోరారు. దుబ్బాక, రామక్కపేట, తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ముందు ధర్నా చేసి, తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రం సమర్పించారు.