జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
కర్నూలు: నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. APలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఆ సంఖ్య 21 వరకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక్కటి పార్లమెంట్ స్థానం ఉండగా, కొత్తగా మరో MP స్థానం పెరిగే అవకాశం ఉంది. జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.