'ఉత్తమ సేవలు అందించిన వారు తుఫాన్ ఫైటర్లు'
GNTR: మొంథా తుఫాన్‌లో ఉత్తమ సేవలు అందించిన వారికి CM క్యాంపు కార్యాలయంలో ఇవాళ అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో CM CBN, హోంమంత్రి అనిత విపత్తులో ఉత్తమ సేవలు అందించిన 175 మందిని తుఫాన్ ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు అందించారు. AIని ఉపయోగించి తుఫాన్‌ను 5 పాయింట్ల అజెండాతో ఎదుర్కొన్నామని, అధికారులు అద్భుతంగా పనిచేశారని CM కొనియాడారు.