డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులు

MLG: తాడ్వాయి మండల కేంద్రంలో ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్‌తో షాపులు, హోటళ్లు, ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. మాదకద్రవ్యాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు.