DLDO కార్యాలయాన్ని ప్రారంభించిన స్పీకర్

DLDO కార్యాలయాన్ని ప్రారంభించిన స్పీకర్

AKP: నర్సీపట్నం డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాన్ని గురువారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా డీఎల్డీఓ కార్యాలయలు ఒకే రోజు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వివి రమణ, డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.