'పార్టీ బలోపేతమే లక్ష్యం'

'పార్టీ బలోపేతమే లక్ష్యం'

VZM: గ్రామ కమిటీల నియామకంతో క్షేత్రస్థాయిలో వైసీపీ పటిష్టంగా ఉండాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష పిలుపునిచ్చారు. బుధవారం చీపురుపల్లి మండలం కరకాం గ్రామంలో నిర్వహించిన "మన కార్యకర్త-మన కుటుంబం" కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలన్నారు.