జిల్లాలో మునిగిపోయిన డొంక రోడ్డు బ్రిడ్జి

జిల్లాలో మునిగిపోయిన డొంక రోడ్డు బ్రిడ్జి

GNTR: నగరంలోని డొంక రోడ్డు బ్రిడ్జి వద్ద భారీ వర్షం వల్ల రాకపోకలకు ఇబ్బంది పడ్డారని శనివారం స్థానికులు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి జోరుగా కురుస్తున్న వర్షం వల్ల 3 వంతెనల డొంక రోడ్డు మునిగిపోయిందన్నారు. అరండల్ పేట, బుచ్చయ్య తోట నుంచి రాకపోకలు సాగించే వారు ఇబ్బంది పడ్డారు. జీఎంసీ అధికారులు సిబ్బంది వర్షపు నీరు నిలువ లేకుండా చర్యలు చేపట్టారు.