VIDEO: గుంతలోకి బస్సు.. భయంతో ప్రయాణికుల పరుగులు

VIDEO: గుంతలోకి బస్సు.. భయంతో ప్రయాణికుల పరుగులు

WGL: గుంతను తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు దిగబడింది. ఎంత ప్రయత్నించిన బయటకు రాకపోవడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. బుధవారం పర్వతగిరి మండలం గోపనపల్లి చెరువు వద్ద ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపై దిగి దిగబడింది. 70 మంది ప్రయాణికులతో ఉన్న ఆ బస్సు బరువంతా ఒకే సైడ్ కావడంతో ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు.