కోర్టు పార్కింగ్ నిర్వహణకు టెండర్ల ఆహ్వానం
MDK: జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో వాహనాల (2/3/4) పార్కింగ్ నిర్వహణ కోసం సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. ఆసక్తి గల వారు ఏప్రిల్ 6 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ టెండర్ కాలపరిమితి ఏడాది పాటు (మే1, 2026 నుంచి ఏప్రిల్ 30, 2027 2) ఉంటుంది.