'నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి'

'నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి'

NZB: విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో ఆయా కేటగిరీలో 40 మంది జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.