గురుకులంలో తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

గురుకులంలో తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

SDPT: కొండపాక మండలంలోని పాత మెదక్ ఇంజినీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందజేస్తున్న రాత్రి వేళ భోజనాన్ని తనిఖీ చేశారు. కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.