ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించిన రఘనాథ్

MNCL: లక్షట్టిపెట్ మండలం సూరారం, లక్ష్మిపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను బుధవారం మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘనాథ్ కలిసి ముచ్చటించారు. ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో గెలిపించి మరోసారి మోదీని ప్రధానమంత్రి చేయాలని కోరారు.